మృతుల కుటుంబాలకు పరామర్శ

SRCL: చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కట్కూరి ఏలియా తండ్రి దేవయ్య, గోస్కులపల్లికి చెందిన మాసినేని దేవవ్వలు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా గురువారం బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు విజేందర్‌లు పాల్గొన్నారు.