VIDEO: బీజేపీ ఎమ్మెల్యేపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్
KDP: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఫైరయ్యారు. ఇటీవల పులివెందుల పులులు ఎక్కడంటూ ఆదినారాయణరెడ్డి వైసీపీ నేతలను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకణపై ఉద్యమాలు చేస్తుంటే.. మధ్యలో ఈ సోది నారాయణరెడ్డి ఎవరు, అని అవినాష్ రెడ్డి అన్నారు.