విజయవాడ లో వ్యక్తి మృతి

విజయవాడ లో వ్యక్తి మృతి

NTR: విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. భాను నగర్‌కు చెందిన రాజారావు అనే వ్యక్తి శనివారం ఉదయం టిఫిన్ కోసమని రోడ్డు దాటుతుండంగా వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనదారుడు రాజారావును ఢీకొన్నాడు. స్థానికులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.