VIDEO: శివాజీ విగ్రహానికి నిప్పు.. తీవ్రంగా వ్యతిరేకించిన నేతలు

VIDEO: శివాజీ విగ్రహానికి నిప్పు.. తీవ్రంగా వ్యతిరేకించిన నేతలు

WGL: రాయపర్తి మండలం బంధనపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజు విగ్రహానికి నిప్పంటించిన ఘటనను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన నిరసనలో, నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.