పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ రాజధాని ఏది?
A. సతారా
B. రాయిగఢ్
C. పూణే
D. తారాబాయి

నిన్నటి ప్రశ్న: సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది?
జవాబు: ఆఫ్రికా