56404 మంది రైతులకు రూ. 38.96 కోట్ల లబ్ధి

56404 మంది రైతులకు రూ. 38.96 కోట్ల లబ్ధి

ASR: రెండవ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమం అరకులోయ మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు అరకు టీడీపీ ఇంఛార్జ్ దొన్నుదొర అద్యక్షత వహించారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని దొన్నుదొర అన్నారు. అరకు అసెంబ్లీలో 56,404 మంది రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పధకం కింద రూ.38.95 కోట్ల లబ్ది చేకూరుతుందని ADA మోహనరావు తెలిపారు.