ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సత్కరించుకుని మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిక సమాన హక్కులు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.