కొత్తరెడ్డి పాలెంలో పెరుగుతున్న జ్వర బాధితులు

కొత్తరెడ్డి పాలెంలో పెరుగుతున్న జ్వర బాధితులు

GNTR: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జ్వర బాధితులు అధిక సంఖ్యలో ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ అప్రమత్తమయ్యారు. తురకపాలెం తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని, అనుమానం ఉన్నవారికి బ్లడ్ కల్చర్ చేయిస్తున్నామని, చేబ్రోలు సీహెచ్సీ వైద్యురాలు ఊర్మి తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది గ్రామంలో ప్రత్యేక దృష్టి సారించారు.