సింగరేణికి బంగారు అవకాశం వచ్చింది: CMD

సింగరేణికి బంగారు అవకాశం వచ్చింది: CMD

TG: సింగరేణి సంస్థ బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటకలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్రం నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో 37.75శాతం రాయల్టీని కోట్ చేసిన సింగరేణి L1 బిడ్డర్‌గా నిలిచిందని సంస్థ CMD బలరామ్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
.