ఫుడ్‌పాయిజన్‌తో ఆరుగురు అస్వస్థత

ఫుడ్‌పాయిజన్‌తో ఆరుగురు అస్వస్థత

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దళితకాలనీలో భవానీ స్వాములు పడిపూజ అనంతరం ఇచ్చిన భోజనం కలుషితం కావడంతో ఆరుగురు ఫుడ్‌పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరారు. బాధితులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో అందరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.