VIDEO: వివాదాస్పద భూమి.. ఇరువర్గాల మధ్యగొడవ..!

WGL: కోర్టు ఆధీనంలో ఉన్న వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాల మధ్యగొడవ చెలరేగింది. ఖిల్లావరంగల్ మండలం బొల్లికుంటలో 373 సర్వే నెంబర్‌లో పట్టాదారు రేకులషెడ్డు నిర్మాణం చేపట్టాడు. ఆభూమి తనదంటూ ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో వెళ్లి నిర్మాణాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు ఇరువురిని చెదరగొట్టి సోమవారం కేసు నమోదు చేశారు.