VIDEO: త్వరలోనే రామాయంపేటకు రెవెన్యూ డివిజన్: ఎమ్మెల్యే
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి చిత్తుకాగితాలు చూపించి గత పాలకులు ప్రజలను వంచించారని విమర్శించారు. రామాయంపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల అభ్యర్థన మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.