SFI జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

SFI జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

ASF: జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్‌లు ఎన్నికయ్యారు. ఈ మేరకు SFI రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజినీకాంత్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.8,600 కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.