డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురికి జరిమానా

SDPT: బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురు నిందితులకు హుస్నాబాద్ కోర్టు కఠిన శిక్షలు విధించింది. ఇందులో భాగంగా గురువారం నిందితులు వరాల రాజు, కౌడగాణి రాజు, తంగళ్లపల్లి సాంబరాజు, పుల్లకోల్ల ఎల్లయ్యలకు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారని బెజ్జంకి ఎస్సై తెలిపారు.