560 లీటర్ల నాటుసార స్వాధీనం

560 లీటర్ల నాటుసార స్వాధీనం

PPM: కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో ఆదివారం ఎక్సైజ్, ఈఎస్‌టీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్న అదే గ్రామానికి చెందిన మొత్తం 10 మంది అదుపలోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 560 లీటర్ల నాటుసారా, 3 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సింహాద్రి తెలిపారు. ఈ దాడల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.