జీపీ భవనాలపై సోలార్ ప్లాంట్లు..!

WGL: జిల్లాలోని 1,708 గ్రామ పంచాయతీల భవనాలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హన్మకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని మొత్తం 75 మండలాల్లో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.