బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంఘర్షణలతో యూకే భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం పడుతోందని తెలిపారు. ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో జీవన వ్యయం పెరుగుతుందన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత సమయంలో అమెరికాతో కంటే ఐరోపా దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండడమే బ్రిటన్‌కు ప్రయోజనకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.