'మారీసుపేట' సత్రం శిథిలావస్థలో

'మారీసుపేట' సత్రం శిథిలావస్థలో

GNTR: ఒక శతాబ్దం క్రితం తెనాలి శివారులో తాటితోపులో దొంగల బెడద నివారించేందుకు బారిష్టర్ రఘోత్తమరాయశాస్త్రి ఏర్పాటు చేసిన 'రఘోత్తమరాయ సత్రం' ఇప్పుడు శిథిలమై ఉంది. అప్పట్లో గుంటూరు కలెక్టర్ మారిస్‌కు ప్రాముఖ్యత వివరించి భూమి కొనుగోలు చేసి ఈ సత్రాన్ని నిర్మించారు. అభివృద్ధి చెందిన ఆ ప్రాంతానికి మారీసుపేటగా నామకరణం చేశారు.