VIDEO: చెస్ క్లబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

VIDEO: చెస్ క్లబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 61వ డివిజన్‌లో చెస్ క్లబ్‌ను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చెస్‌ బోర్డు ముందు కూర్చుని ప్రత్యక్షంగా ఆట ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్లబ్‌ యువత ప్రతిభను వెలికితీసేందుకు గొప్ప వేదికగా నిలుస్తుంద‌ని వారు పేర్కొన్నారు.