మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే సామేలు
SRPT: మహిళల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఆదివారం తిరుమలగిరిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చిందని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నాణ్యమైన, ఆకర్షణీయమైన చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.