'నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం'

'నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం'

RR: కొండాపూర్ ఆసుపత్రిలో రూ. 40.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 100 పడకల నూతన క్రిటికల్ కేర్ విభాగం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని సేవలను పరిశీలించి, నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని పేదలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.