'క్రీడాభివృద్దిలో జిల్లాను ముందు స్దానంలో నిలపాలి'

'క్రీడాభివృద్దిలో జిల్లాను  ముందు స్దానంలో నిలపాలి'

VZM: జిల్లా క్రీడాధికారి (DSDO )గా ఇటీవల నియమితులైన కె. శ్రీధ‌ర్‌ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. క్రీడాభివృద్ధిలో జిల్లాను ముందు స్థానంలో నిలిపి తమదైన ముద్ర వేయాలని కోరారు. పారా జూనియర్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి పోటీలకు సంభందించిన వివరాలను ఆయనకు తెలియజేసారు.