ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ముదిగొండలో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
★ కామేపల్లిలో హెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నా చేపట్టిన విద్యార్థులు
★ కొత్తగూడెంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్న కార్పోరేటర్ బండి నరసింహారావు
★ ఇల్లందులో యువత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి: ఎస్సై సారంగపాణి