ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

KDP: జిల్లాలో కలసపాడు మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బయట ఆడుకుంటున్న తన కూతురిని బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చిన్నారి తండ్రి తెలిపాడు. కాగా, తన బిడ్డ చావు నుంచి బయటపడిందని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు.