పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి లోకేష్

పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి లోకేష్

AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామానగర్‌లోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాలను మంత్రి లోకేష్ తనిఖీ చేశారు. కాగా, ఇటీవల ఇదే పాఠశాలలో భోజనం సరిగా లేదంటూ ప్రధానోపాధ్యాయుడు జాన్‌పై ఆరోపణలు వచ్చాయి. హెచ్ఎం పిల్లలతో అధ్వాన భోజనమంటూ డ్రామా ఆడించినట్లు సమాచారం. కుట్రపూరితంగా షోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయించిన జాన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.