తెలంగాణలో మహిళలకు తొమ్మిది ఇవ్వాల్సిందే!

తెలంగాణలో మహిళలకు తొమ్మిది ఇవ్వాల్సిందే!

TG: ప్రస్తుతం రాష్ట్రం నుంచి లోక్‌సభలో ఇద్దరు మహిళా ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్య మాత్రమే ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 9 మంది మహిళలు అడుగుపెట్టనున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి 2026-27 జనాభా లెక్కలు అందుబాటులోకి రానున్నాయి.