VIDEO: బొలెరో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు..!
సూర్యాపేట పట్టణ పరిధిలోనిలో బీసీ వెల్ఫేర్ సమీపంలో KMM -SRPT రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో వాహనంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న SP నరసింహ క్షతగాత్రులను పరామర్శించి, చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం SP దగ్గర ఉండి మరీ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేపించారు.