కాంగ్రెస్ గెలుపు.. ఫలించిన రేవంత్ వ్యూహం!

కాంగ్రెస్ గెలుపు.. ఫలించిన రేవంత్ వ్యూహం!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మైనార్టీల్లో ఆగ్రహం రాకుండా పోలింగ్‌కు ముందే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదేవిధంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ప్రచారాన్ని స్వయంగా ఆయనే పర్యవేక్షించి గెలుపులో తన మార్క్ మరోసారి చాటారు.