VIDEO: BRS విధానాలపై మండిపడ్డ ఎమ్మెల్యే మేడిపల్లి

VIDEO: BRS విధానాలపై మండిపడ్డ ఎమ్మెల్యే మేడిపల్లి

KNR:CM రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తంతోపాటు తమకూ వ్యవసాయం గురించి తెలుసని, రైతుల సంక్షేమంపై పూర్తి అవగాహన ఉందని MLA మేడిపల్లి సత్యం అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సోమవారం ఆయన ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRSలా రూ.వేల కోట్లను ప్రాజెక్టుల పేరిట దోచుకోవడం తమకు రాదని పేర్కొన్నారు.