నేడు పశ్చిమాసియా పరిస్థితిపై ప్రకటన
పశ్చిమాసియా పరిస్థితిపై ఇవాళ పార్లమెంట్‌లో కేంద్రమంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రకటించనున్నారు. మలివిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తొలిరోజే చర్చకు రానుంది.