పోక్సో నిందితుడికి కఠిన కారాగార శిక్ష

పోక్సో నిందితుడికి కఠిన కారాగార శిక్ష

VZM: 2024 జామి పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి పోక్సో కేసు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.4వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు. SP తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరాయమెట్ట గ్రామంలో నివాసం ఉంటున్న నిందుతుడు శివ, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను రాత్రి పడుకున్న సమయంలో తోటలోకి తీసుకువెళ్ళి బలవంతం చేసినట్లు చెప్పారు.