నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: రణస్థలం ఉప కేంద్రంలోని 33 KV ఫీడర్ పరిధిలోని విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ యోగేశ్వర రావు ఓ ప్రకటనలో తెలిపారు. సీతంవలస, రామ తీర్థాలు రోడ్, గరికి పాలెం, గొల్ల పేట, తదితర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని తెలిపారు.