122 చెక్కులను పంపిణీ

122 చెక్కులను పంపిణీ

KMR: బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కుర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడలోని ఆయన నివాసంలో శనివారం 122 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ ఏఎంసీ ఛైర్మన్ దుగ్గం శ్యామల, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు ఉన్నారు