'గంజాయి రహితులను గుర్తించాలి'

'గంజాయి రహితులను గుర్తించాలి'

ASR: జిల్లాలో గంజాయి వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గంజాయి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, గంజాయి రహితులను గుర్తించాలన్నారు.