'తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కేసీఆర్‌దే'

HNK: దేశాన్ని తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27న జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.