అండర్ బైపాస్ రహదారిని పరిశీలించిన కలెక్టర్

WGL : సంగెం మండలం ఏల్గుర్ రంగంపేట రైల్వే అండర్ బైపాస్ వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో గురువారం జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. అండర్ బైపాస్ నూతనంగా నిర్మించిన రహదారి నాసిరకంగా నిర్మించారని, దీంతో వర్షపు నీరు బైపాస్‌లోకి వచ్చాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్‌పై ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించారు.