రేవంత్ సమాధానం చెప్పాలి: ఎంపీ అర్వింద్

రేవంత్ సమాధానం చెప్పాలి: ఎంపీ అర్వింద్

TG: రాష్ట్రంలోనూ విడతలవారీగా SIR అమలు చేస్తామని ఎంపీ అర్వింద్ అన్నారు. BJP పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్‌తో ఖర్చు ఎక్కువ.. రాబడి తక్కువని విమర్శించారు. ఇచ్చిన హామీలపై CM రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. BJP అధికారంలో రావడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు. రేవంత్ ఈ టర్మ్ పూర్తి చేసుకుంటే గొప్ప అని విమర్శించారు.