వైసీపీలో పలువురు చేరిక

వైసీపీలో పలువురు చేరిక

విశాఖ వైసీపీ కార్యాలయంలో గాజువాక ఇంఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పలువురు బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. వారికి జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో బీజేపీ క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన రత్నం లింగం ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ఆయన విమర్శలు చేశారు.