VIDEO: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: జలుమూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. శుక్రవారం జలుమూరు మండలంలో 9 పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రహదారులు నిర్మాణంలో భాగంగా రూ. 8 కోట్ల 47 లక్షలతో నిధులు మంజూరు చేసామని ఆయన వివరించారు. ఈ పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.