పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీ

పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీ

KMM: ఉమ్మడి జిల్లాలో పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో 199 పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ నిధుల కేటాయింపులో సింగరేణి (కారేపల్లి) మండలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు.