'పాత గుట్ట రోడ్డు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి'

'పాత గుట్ట రోడ్డు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి'

BHNG: పాత గుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, లేకపోతే BRS యాద‌గిరిగుట్ట‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి హెచ్చరించారు. ఇవాళ పట్టణ BRS పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.