ప్రజల గుండెచప్పుడు చంద్రబాబు: ఎమ్మెల్యే

SKLM: ప్రజల గుండెచప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అని శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం స్థానిక రూరల్ మండలం సింగుపురం పంచాయతీ, భైరనాగులపేట, అలికాం గ్రామంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందన్నారు.