రేపు కైకలూరులో జాబ్ మేళా

రేపు కైకలూరులో జాబ్ మేళా

ELR: కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర బుధవారం తెలిపారు. 13కి పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని మొత్తం 1,010 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, విద్యార్హత కలిగి 18-30 ఏళ్ల వారు అర్హులన్నారు.