విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు మృతి

విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు మృతి

KRNL: కోసిగీ మండలం కందుకూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన నలుగురు ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారు కర్నాటక రాష్ట్రంలోని కురిడి గ్రామం వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.