ఎంపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

ఎంపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

NZB: వేల్పూర్ మండలం అమీనాపూర్, లక్కోరా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరపున మాజి మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను వివరిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.