రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి
KMM: భద్రాచలం నుంచి సత్తుపల్లికి వస్తున్న కారు శుక్రవారం పట్టువారిగూడేం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మృతుడు సత్తుపల్లి సింగరేణి ఉద్యోగిగా పనిచెస్తున్న వీరభద్రరావు(50)గా తెలుస్తుంది. గాయలైన ఇద్దరిని స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్జి ఉంది.