'పెన్షన్ నియమాల ధృవీకరణ తొలగించాలి'

'పెన్షన్ నియమాల ధృవీకరణ తొలగించాలి'

ATP: కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి బృందం వారు అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. 2025 ఆర్థిక బిల్లులో పొందుపరచిన పెన్షన్ నియమాల ధృవీకరణ (Validation Clause) తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ.. సమగ అభ్యర్థన పత్రాన్ని ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి ఎంపీకి ఇచ్చారు.