హత్యాయత్నం కేసు.. నిందితులకు రిమాండ్

హత్యాయత్నం కేసు.. నిందితులకు రిమాండ్

MHBD:తొర్రూరు మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన అజయ్, లావణ్య నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకొని HYDలో ఉంటున్నారు. అజయ్ గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న లావణ్య కుటుంబ సభ్యులు అతని ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. అజయ్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపినట్లు SI ఉపేందర్ బుధవారం తెలిపారు.