మహిళా మండలి భవన నిర్మాణానికి నిధులు మంజూరు

మహిళా మండలి భవన నిర్మాణానికి నిధులు మంజూరు

RR: ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో మహిళా మండలి భవన నిర్మాణ పనులకు సర్పంచ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళా మండలి భవనం నిర్మాణం నిమిత్తం రూ.10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ గోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.