సమన్వయంతో అధికారులు పని చేయాలి: కలెక్టర్

సమన్వయంతో అధికారులు పని చేయాలి: కలెక్టర్

JN: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్‌లో పండిన ధాన్యం మొత్తాన్ని రైతుల నుంచి కొనుగోళ్లు చేయాలని తెలిపారు. అందరు అధికారులు సమన్వయంతో సజావుగా కొనుగోళ్లు జరిగే విధంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంసీఎస్ హాథీరామ్ తదితరులు పాల్గొన్నారు.